పిఠాపురంలో ఘనంగా ‘పిఠాపురం సంక్రాంతి మహోత్సవం’ – సహకరించిన ప్రతి ఒక్కరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
సంక్రాంతి పండుగ సందర్భంగా పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ…