Whistle Village రాగాలే పేర్లుగా

మాటా…బాష అందుబాటులోకి వచ్చిన తరువాత మనిషిని పిలిచేందుకు ప్రత్యేకించి పేర్లు పెట్టుకున్నారు. ఆయా పేర్లతోనే పిల్లలను పిలుస్తున్నారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ పేర్ల సంస్కృతి అందుబాటులో ఉంది.…