11/06/2026
Padma Awards 2026 Announced on Republic Day | Full List of Padma Vibhushan, Bhushan and Shri Awardees

Padma Awards 2026 Announced on Republic Day | Full List of Padma Vibhushan, Bhushan and Shri Awardees

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు–2026ను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర–సాంకేతిక రంగం, వాణిజ్యం–పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం–విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఈ గౌరవాలు లభించాయి. ఈ ఏడాది మొత్తం ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పద్మవిభూషణ్ వీరికే:

  • కె.టి.థామస్‌ (సామాజిక సేవ),
  • ఎన్‌.రాజన్‌ (కళలు),
  • పి.నారాయణన్‌ (సాహిత్యం)
  • వి.ఎస్‌. అచ్యుతానందన్‌ (మరణానంతరం) (సామాజిక సేవ)
  • సినీ నటుడు ధర్మేంద్రకు (మరణానంతరం) (కళలు)

పద్మభూషణ్‌లు వీరికే…

  • అల్కా యాజ్ఞిక్‌ (కళలు)- మహారాష్ట్ర
  • భగత్‌సింగ్‌ కోశ్యారీ (ప్రజావ్యవహారాలు)- ఉత్తరాఖండ్‌
  • కల్లిపట్టి రామసామి పళనిస్వామి (వైద్యం)- తమిళనాడు
  • మమ్ముట్టి (కళలు)- కేరళ
  • నోరీ దత్తాత్రేయుడు (వైద్యం)- అమెరికా
  • పీయూష్‌ పాండే (మరణాంతరం) (కళలు)- మహారాష్ట్ర
  • ఎస్‌కేఎం మెయిలానందన్‌ (సామాజిక సేవ)- తమిళనాడు
  • శతావధాని ఆర్‌ గణేశ్‌ (కళలు)- కర్ణాటక
  • శిబూ సోరెన్‌ (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు)- ఝార్ఖండ్‌
  • ఉదయ్‌ కొటక్‌ (వాణిజ్యం-పరిశ్రమలు)- మహారాష్ట్ర
  • వీకే మల్హోత్రా (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు)- దిల్లీ
  • వెల్లప్పల్లి నటేశన్‌ (ప్రజావ్యవహారాలు)- కేరళ
  • విజయ్‌ అమృత్‌రాజ్‌ (క్రీడలు)- అమెరికా

పద్మశ్రీలు వీరే

  • ఏఈ మృత్యుంజయం – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – కేరళ
  • అనిల్‌ కుమార్‌ రస్తోగి – ఆర్ట్‌ – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • అంకె గౌడ. ఎం – సోషల్‌ వర్క్‌ – కర్ణాటక
  • అర్మిండ ఫెర్నాండేజ్‌ – మెడిసిన్‌ – మహారాష్ట్ర
  • అర్వింద్‌ వైద్య – ఆర్ట్‌ – గుజరాత్‌
  • అశోక్‌ ఖడే – వాణిజ్యం – మహారాష్ట్ర
  • అశోక్‌ కుమార్‌ సింగ్‌  – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌
  • అశోక్‌ కుమార్‌ హల్దార్‌ – లిటరేచర్‌ & విద్య – పశ్చిమ బెంగాల్‌
  • బల్‌దేవ్‌ సింగ్‌ – క్రీడలు –  పంజాబ్‌
  • భరత్‌ సింగ్‌ భర్తీ – కళలు – బిహార్‌
  • భిక్ల్యా లడక్య దిండా – కళలు – మహారాష్ట్ర
  • బిశ్వ బంధు (మరణానంతరం) – సామాజిక సేవ – జమ్ము కశ్మీర్‌
  • బుద్ధ రష్మీ మణి – ఆర్కియాలజీ – ఉత్తర్‌ప్రదేశ్‌
  • బుద్రి తాటి – సామాజిక సేవ – చత్తీస్‌గఢ్‌
  • చంద్రమౌళి గడ్డమణుగు – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – తెలంగాణ
  • చరణ్‌ హెంబ్రామ్‌ – లిటరేచర్‌ & ఎడ్యుకేషన్‌ – ఒడిశా
  • చిరంజి లాల్‌ యాదవ్‌ – కళలు – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • దీపికా రెడ్డి – కళలు – తెలంగాణ
  • ధార్మిక్‌లాల్‌ చునియాలాల్‌ పాండ్యా – కళలు – గుజరాత్‌
  • గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్‌ – కళలు – ఆంధ్రప్రదేశ్‌
  • గఫ్రుద్దీన్‌ మేవాటి జోగి – కళలు – రాజస్థాన్‌
  • గంభీర్‌ సింగ్‌ యోన్‌జోన్‌ – లిటరేచర్‌ & ఎడ్యుకేషన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (మరణానంతరం) – కళలు – ఆంధ్రప్రదేశ్‌
  • గాయత్రీ బాలసుబ్రమణియన్‌, రజనీ బాలసుబ్రమణియన్‌ – కళలు – తమిళనాడు
  • గోపాల్‌ జీ త్రివేదీ – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – బిహార్‌
  • గూడూరు వెంకట్‌ రావు – మెడిసిన్‌ – తెలంగాణ
  • హెచ్‌ వి హండే – మెడిసిన్‌ – తమిళనాడు
  • హాలీ వార్‌ – సామాజిక సేవ – మేఘాలయ
  • హరి మాధవ్‌ ముఖోపాధ్యాయ (మరణానంతరం) – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • హరిచరణ్‌ సైకియా – కళలు – అస్సాం
  • హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ – క్రీడలు – పంజాబ్‌
  • ఇంద్రజిత్‌ సింగ్‌ సిద్ధు – సామాజిక సేవ – మహారాష్ట్ర
  • జోగేశ్‌ దేవురి – వ్యవసాయం – అస్సాం
  • జుజెర్‌ వాసి – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – మహారాష్ట్ర
  • జ్యోతిష్‌ దేబనాథ్‌ – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • కె. పజనివేల్‌ – క్రీడలు – పుదుచ్చెరి
  • కె. రామస్వామి – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – తమిళనాడు
  • కె.విజయ్‌ కుమార్‌ – సివిల్‌ సర్వీస్‌ – తమిళనాడు
  • కబీంద్ర పురకాయస్త – ప్రజా సేవ – అస్సాం
  • కైలాస్‌ చంద్ర పంత్‌ – లిటరేటర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – మధ్యప్రదేశ్‌
  • కలమండలం విమలా మేనన్‌ – కళలు – కేరళ
  • కెవాల్‌ కృషన్‌ తక్రాల్‌ – మెడిసిన్‌ – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • ఖెమ్‌ రామ్‌ సుంద్రీయాల్‌ – కళలు – హరియానా
  • కొలక్కల్‌ దేవకీ అమ్మ – సామాజిక సేవ – కేరళ
  • కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌ – తెలంగాణ
  • కుమార్‌ బోస్‌ – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • కుమారస్వామి తంగరాజ్‌ – సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌ – తెలంగాణ
  • లార్స్‌ క్రిస్టియన్‌ కొచ్‌ – కళలు – జర్మనీ
  • లియుడ్మిలా విక్టోరోవ్నా ఖోఖ్లోవా – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – రష్యా
  • మాధవన్‌ రంగనాధం – కళలు – మహారాష్ట్ర
  • మాగంటి మురళీ మోహన్‌ – కళలు – ఆంధ్రప్రదేశ్‌
  • మహేందర్‌ కుమార్‌ మిశ్రా – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – ఒడిశా
  • మహేంద్ర నాథ్‌ రాయ్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • మామిడాల జగదీశ్‌ కుమార్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌  – దిల్లీ
  • మంగళ కపూర్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌  – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • మిర్‌ హాజీభాయ్‌ కసమ్‌భాయి – కళలు – గుజరాత్‌
  • మోహన్‌ నాగర్‌ – సామాజిక సేవ – మధ్యప్రదేశ్‌
  • నారాయణ్‌ వ్యాస్‌ – ఆర్కియాలజీ – మధ్యప్రదేశ్‌
  • నరేశ్‌ చంద్ర దేవ్‌ వర్మ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌  – త్రిపుర
  • నీలేశ్‌ వినోద్‌చంద్ర మండ్లేవాలా – సోషల్‌ వర్క్‌ – గుజరాత్
  • నురుద్దీన్‌ అహ్మద్‌ – కళలు – అస్సాం
  • ఒత్తువర్‌ తిరుత్తణి స్వామినాథన్‌ – కళలు – తమిళనాడు
  • పద్మ గుర్మీత్‌ – మెడిసిన్‌ – లద్ధాఖ్‌
  • పాలకొండ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి – మెడిసిన్‌ – తెలంగాణ
  • పోఖిల లెక్తెపి – కళలు – అస్సాం
  • ప్రభాకర్‌ బసవప్రభు కోరె – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – కర్ణాటక
  • ప్రతీక్‌ శర్మ – మెడిసిన్‌ – యూఎస్‌ఎ
  • ప్రవీణ్‌ కుమార్‌ – క్రీడలు – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • ప్రేమ్‌ లాల్‌ గౌతమ్‌ – సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌ – హిమాచల్‌ ప్రదేశ్‌
  • పుణ్యమూర్తి నటేశన్‌ – మెడిసిన్‌ – తమిళనాడు
  • ఆర్‌.కృష్ణన్‌ (మరణానంతరం) – కళలు – తమిళనాడు
  • ఆర్‌వీఎస్‌ మణి – సివిల్‌ సర్వీస్‌ – దిల్లీ
Also Read  ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌… అర్ద‌రాత్రి ఆబాద్ వీధిలో ఎస్పీ త‌నిఖీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *