ఈ ఆధునిక ప్రపంచంలో రోజుకో ఫ్యాషన్ ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు ఆభరణాలు వేసుకోవడానికి వీలుగా జాకెట్ నెక్ మెడ కిందకు పెట్టేవారు. మెడచుట్టూ పలురకాలైన ఆభరణాలు ధరించడంతో హుందాగా ఉండటంతో పాటు మగువలు అందంగా కనిపించేవారు. వేసుకున్న ఆభరణాలు వారి గొప్పదనాన్ని చాటే విధంగా ఉండేవి. అయితే, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఫ్యాషన్ కూడా మారిపోతున్నది. ఇందులో భాగంగానే హైనెక్ జాకెట్లు అందుబాటులోకి వచ్చాయి. పాతకాంలో మాదిరిగా మెడచుట్టూ వరకు జాకెట్ ఉండటం, ఆ నెక్ చుట్టూ ఉన్న బ్లౌజ్‌కు రకరకాల చమ్కీలు, డిజైన్లు ఉండటంతో దూరం నుంచి చూసేందుకు ఆభరణాలు ధరించిన ఫీలింగ్ కలుగుతుంది. పాతకాలంలో అదరగొట్టిన ఈ హైనెక్ బ్లౌజ్‌లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయాయి. సినీతారలు సైతం సినిమా వేడుకలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో ఇలాంటి హైనెక్ బ్లౌజులు ధరిస్తున్నారు. దీంతో ఇవి తాజా ప్రపంచంలో సరికొత్త మోడల్స్‌గా దర్శనం ఇస్తున్నాయి.
Related Posts
మీ పాదాల వేళ్లు ఇలా ఉన్నాయా… లైఫ్ ఇలానే ఉంటుంది
మన జీవితాన్ని అలవాట్లు ఎంతవరకు నిర్ధేశిస్తాయో తెలియదుగాని, మన శరీరంలోని అవయవాల అమరిక మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనడంలో సందేహం లేదు. దీనిని మనం జ్యోతిష్యశాస్త్రంతో ముడిపెడుతుంటారు.…
మన జీవితాన్ని అలవాట్లు ఎంతవరకు నిర్ధేశిస్తాయో తెలియదుగాని, మన శరీరంలోని అవయవాల అమరిక మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనడంలో సందేహం లేదు. దీనిని మనం జ్యోతిష్యశాస్త్రంతో ముడిపెడుతుంటారు.…
ప్రపంచంలో అత్యధిక బంగారం ఇక్కడే ఉంది…కానీ…
ప్రపంచంలో అత్యంత విలువైన లోహాల్లో బంగారం ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటోంది. కాలం మారినా దాని మెరుపు తగ్గలేదు, ప్రాధాన్యం తగ్గలేదు. ఒకప్పుడు రాజులు–మహారాజుల సంపదకు చిహ్నంగా…
ప్రపంచంలో అత్యంత విలువైన లోహాల్లో బంగారం ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటోంది. కాలం మారినా దాని మెరుపు తగ్గలేదు, ప్రాధాన్యం తగ్గలేదు. ఒకప్పుడు రాజులు–మహారాజుల సంపదకు చిహ్నంగా…
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలర్ ఏ ఎత్తర’ సాంగ్ ప్రోమో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ నెల 19th న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా… సో, రిలీజ్ డేట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ నెల 19th న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా… సో, రిలీజ్ డేట్…