గుజరాత్లోని బోటాద్ జిల్లా సలంగ్పూర్లో ప్రసిద్ధ కాస్తభంజన్ హనుమాన్ మందిరంలో ఈరోజు ప్రత్యక్ష దర్శనం జరుగుతోంది. భక్తులు వేల సంఖ్యలో హనుమంతుడి ఆశీర్వాదం పొందేందుకు తరలివస్తున్నారు. మంగళవారమైన ఈ రోజు ప్రత్యేక పూజలు, ఆరతులు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి వాతావరణంలో సలంగ్పూర్ మార్మోగుతోంది.
Related Posts
గజకేసరి రాజయోగంతో ఈరాశులవారికి అదృష్టం
ఆకాశమండలంలో గ్రహాల సంచారం మానవ జీవిత గమనాన్ని మారుస్తుందనేది మన సనాతన ధర్మం నమ్మే సత్యం. 2026, ఏప్రిల్ 22వ తేదీ, బుధవారం నాడు జ్యోతిష్య శాస్త్ర…
ఆకాశమండలంలో గ్రహాల సంచారం మానవ జీవిత గమనాన్ని మారుస్తుందనేది మన సనాతన ధర్మం నమ్మే సత్యం. 2026, ఏప్రిల్ 22వ తేదీ, బుధవారం నాడు జ్యోతిష్య శాస్త్ర…
శ్రీమతి నాగేశ్వరమ్మ గారికిచ్చిన మాట కోసం ఇప్పటం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
•ఇప్పటంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్•యోగక్షేమాలు తెలుసుకుని… అండగా ఉంటానని భరోసా…•రూ. 50 వేల ఆర్థిక సాయం.. మనుమడి చదువులకు…
•ఇప్పటంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్•యోగక్షేమాలు తెలుసుకుని… అండగా ఉంటానని భరోసా…•రూ. 50 వేల ఆర్థిక సాయం.. మనుమడి చదువులకు…