గుజరాత్‌లోని బోటాద్ జిల్లా సలంగ్పూర్లో ప్రసిద్ధ కాస్తభంజన్ హనుమాన్ మందిరంలో ఈరోజు ప్రత్యక్ష దర్శనం జరుగుతోంది. భక్తులు వేల సంఖ్యలో హనుమంతుడి ఆశీర్వాదం పొందేందుకు తరలివస్తున్నారు. మంగళవారమైన ఈ రోజు ప్రత్యేక పూజలు, ఆరతులు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి వాతావరణంలో సలంగ్పూర్ మార్మోగుతోంది.
Related Posts
పెళ్లి రుమౌర్స్ పై స్పందించిన రష్మిక మందన్న…
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ లో ఉన్నారు అన్న వార్తలు గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన…

తిరుమలలో కన్నుల పండుగగా జ్యేష్టాభిషేకం
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల ఆలయంలో అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటైన సాలకట్ల జ్యేష్టాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 11 వరకు మూడు రోజులపాటు ఈ…