తిరుమలలో ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా, అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి కావడంతో గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరెరగనున్నారు. గరుడ వాహనంలో భక్తులను కటాక్షించేందుకు మాడవీధుల్లోకి వచ్చే స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచే మూలవిరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఉదయం మూలవిరాట్ను, రాత్రికి మలయప్ప స్వామిని దర్శించుకుంటే జన్మ తరిస్తుందని భక్తుల నమ్మకం.
Related Posts
వైకుంఠ ఏకాదశిః ఈ ఏడు నియమాలు పాటిస్తే
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన రోజుగా శాస్త్రాలు ఘనంగా వర్ణిస్తున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువు స్వయంగా భూలోకానికి సమీపంగా…
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన రోజుగా శాస్త్రాలు ఘనంగా వర్ణిస్తున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువు స్వయంగా భూలోకానికి సమీపంగా…
అరుణగిరి పర్వతంపై తిరుకార్తీక దీపం
అరుణగిరి పర్వతంపై వెలిగే తిరుకార్తీక దీపం దక్షిణ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అపారమైన ప్రాధాన్యతను కలిగించుకుంది. ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో భరణి నక్షత్రం రోజున ఈ మహాదీపాన్ని…
అరుణగిరి పర్వతంపై వెలిగే తిరుకార్తీక దీపం దక్షిణ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అపారమైన ప్రాధాన్యతను కలిగించుకుంది. ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో భరణి నక్షత్రం రోజున ఈ మహాదీపాన్ని…
పంచాంగం – జులై 10, శుక్రవారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈ రోజు నిజ జ్యేష్ఠ బహుళ పక్ష దశమి తిథి ఉ.08.16 వరకూ ,ఏకాదశీ తిథి రా.05.22…
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈ రోజు నిజ జ్యేష్ఠ బహుళ పక్ష దశమి తిథి ఉ.08.16 వరకూ ,ఏకాదశీ తిథి రా.05.22…