వరంగల్ ఖాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి ఆర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత స్వామిని అద్భుతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related Posts

దొరికిన డబ్బుతో ఇలా చేశారో జీవితం గుల్లే
Spread the loveSpread the loveTweetమనలో చాలా మందికి డబ్బు దొరికితే బాగుండు… బంగారం దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారు. అయితే, ఇలా రోడ్డుపై లేదా మరెక్కడైనా ధనం లేదా…
Spread the love
Spread the loveTweetమనలో చాలా మందికి డబ్బు దొరికితే బాగుండు… బంగారం దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారు. అయితే, ఇలా రోడ్డుపై లేదా మరెక్కడైనా ధనం లేదా…

హైందవధర్మంలో తాళి ఎందుకు ధరించాలో తెలుసా?
Spread the loveSpread the loveTweetమంగళసూత్రం – హిందూ వివాహ సంస్కృతిలో ఆధ్యాత్మిక చిహ్నం మంగళసూత్రం అనే పదం సంస్కృతంలో “మంగళ” అంటే శుభం, “సూత్ర” అంటే తాడు లేదా…
Spread the love
Spread the loveTweetమంగళసూత్రం – హిందూ వివాహ సంస్కృతిలో ఆధ్యాత్మిక చిహ్నం మంగళసూత్రం అనే పదం సంస్కృతంలో “మంగళ” అంటే శుభం, “సూత్ర” అంటే తాడు లేదా…