అయోధ్య శ్రీరామ జన్మభూమిలో ప్రభు శ్రీ రామ్‌లల్లా శ్రింగార హారతి పూజ వైభవంగా జరిగింది. భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. పుష్పాలతో, దీపాలతో, సువాసన ద్రవ్యాలతో రామలల్లాను అలంకరించారు. ఈ ఆరతి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఆ దృశ్యాలను మనం లైవ్‌లో చూద్దాం
Related Posts
పంచాంగం – ఈరోజు శుభాశుభ ముహూర్తాలు ఇవే
ఈ రోజు, జులై 24, 2025, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆషాఢ మాస బహుళ పక్ష అమావాస్య మరియు శ్రావణ మాస శుక్ల పక్ష పాఢ్యమి…

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ‘గాంధీ టాక్’ ట్రైలర్ చూసారా???
విజయ్ సేతుపతి నటిస్తున్న ‘గాంధీ టాక్స్’ ఆధునిక సినీ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన థియేట్రికల్ అనుభవంగా నిలవబోతోందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్కు…

అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఉత్తర కొరియా హ్వాసాంగ్–20
ఆసియా ఖండంలో ఏకాకిగా మిగిలిపోయిన దేశం ఉత్తర కొరియా. ప్రపంచ దేశాలు ఈ దేశంలో పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఎన్ని ఆంక్షలు విధించినా ఉత్తర…