తిరుమలకు వెళ్లు భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో చిన్నారులతో కలిసి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నది. ఇక 300 రూపాయల టికెట్ ఉన్న భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. అంతేకాదు, సర్వదర్శనం కోసం ముందుగానే టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇకపోతే శనివారం రోజున స్వామివారిని 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీద్వారా శనివారం రూ. 2.87 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు.
Related Posts
చేసింది చెప్పుకోలేకపోయాం…ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం
ఒకవైపు కూటమి ప్రభుత్వం తాము తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్టయ్యాయని, అనంతపురంలో సూపర్ హిట్ పేరుతో సభను ఏర్పాటు చేసింది. ఈ సభను విజయవంతం…
ఒకవైపు కూటమి ప్రభుత్వం తాము తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్టయ్యాయని, అనంతపురంలో సూపర్ హిట్ పేరుతో సభను ఏర్పాటు చేసింది. ఈ సభను విజయవంతం…
నీటితోనే ఈ ఆలయంలో దీపం వెలిగిస్తారు?
నూనె అందుబాటులో లేనప్పుడు సాయిబాబా తన చావడిలో నీటితో దీపాలను వెలిగించాడని సాయి సత్చరిత్రలో మనం చదువుకున్నాం కదా. ఆ కాలంలోని వాళ్లు దానిని ప్రత్యక్షంగా చూసుండొచ్చు.…
నూనె అందుబాటులో లేనప్పుడు సాయిబాబా తన చావడిలో నీటితో దీపాలను వెలిగించాడని సాయి సత్చరిత్రలో మనం చదువుకున్నాం కదా. ఆ కాలంలోని వాళ్లు దానిని ప్రత్యక్షంగా చూసుండొచ్చు.…
నాని పారడైస్ రిలీజ్ డేట్ పోస్టుపోన్…
అనుకున్నట్టే జరిగింది… అసలు నాని తన పారడైస్ సినిమా తో మన రామ్ చరణ్ పెద్ది తో పోటీ పడాల్సింది… లాస్ట్ ఇయర్ ఏ ఈ సినిమాల…
అనుకున్నట్టే జరిగింది… అసలు నాని తన పారడైస్ సినిమా తో మన రామ్ చరణ్ పెద్ది తో పోటీ పడాల్సింది… లాస్ట్ ఇయర్ ఏ ఈ సినిమాల…