మన పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ గురించి చెప్పాలా??? పుష్ప సినిమా తో రప్ప రప్ప కోసేశాడు గా కలెక్షన్స్ ని. ఇక నిన్న జరిగిన SIIMA అవార్డ్స్ 2025 ఈవెంట్ లో ‘BEST ACTOR’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సందర్బంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు…
“Thank you SIIMA for the constant love & recognition.
Winning 3 back-to-back SIIMA Awards is truly a humbling moment.
Congratulations to all the winner’s & nominees
This credit goes to my Director
@aryasukku
garu for making this happen , my artists , my technicians , my producers and the entire crew of Pushpa .
And I dedicate this awards to my fans…for the unwavering love & support 🖤
Humbled”.ఈ చక్కని పోస్ట్ తో పాటు ఒక రెండు మూడు పిక్స్ కూడా షేర్ చేసాడు మన స్టైలిష్ స్టార్…
SIIMA అవార్డు ని ఫాన్స్ కి డేడికేట్ చేసిన అల్లు అర్జున్…

Spread the love