నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్…

Naveen Polishetty’s Anaganaga Oka Raju Nears ₹50 Cr | Latest Box Office Report

సంక్రాంతి కి మొత్తం కలిపి ఐదు సినిమా లు థియేటర్స్ లో విడుదల అయ్యాయి… ఫస్ట్ షో నుంచే ఈ సినిమా కి కూడా చాల పాజిటివ్ టాక్ వచ్చింది… నవీన్ పోలిశెట్టి అంటేనే కామెడీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ అని తెలుసు కదా. అలానే అయన సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోవడం తో ఈ సినిమా పైన ఆశలన్నీ పెట్టుకుని, స్టోరీ కూడా తానే ఇచ్చాడు… సో, కామెడీ కి ఏలోటూ లేకుండా చూసుకున్నాడు…

మొదటి రోజే 22 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా… ఇక రెండు రోజుల్లో 44కోట్లు కలెక్ట్ చేసి, 50 మార్క్ చేరువగా వెళ్తుంది… ఈ కలెక్షన్స్ చూస్తుంటే, 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అనిపిస్తుంది…

నిర్మాతలు కూడా లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ షేర్ చేస్తూ, ఈరోజు సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు… టీం అంత హాపీ గా సెలెబ్రేట్ చేసుకుంటూ, సందడిగా జరిగింది ఈ సక్సెస్ మీట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *