ఈ మధ్య ఫేక్ న్యూస్ బాగా ప్రచారం అవుతుంది… ఇంకా సెలబ్రిటీ ల విషయానికి వస్తే, వీళ్ళు చనిపోయారని, వీళ్ళకి లవ్ ఎఫైర్ అని, వీళ్లిద్దరు విడిపోయారని, వీళ్ళు ఈ సినిమా లో నటిస్తున్నారని చాల ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి…
లేటెస్ట్ గా మన కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్ అయ్యింది అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది… కానీ ఇది నిజం కాదని, తాను బాగానే ఉన్నానని స్వయంగా కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది…
“I’ve come across some baseless news claiming I was in an accident (and no longer around!) and honestly, it’s quite amusing because it’s absolutely untrue. By the grace of god, I want to assure you all that I am perfectly fine, safe, and doing very well. I kindly request you not to believe or circulate such false news. Let’s focus our energies on positivity and truth instead. With love and gratitude,
kajal”.
సో, కాజల్ కి యాక్సిడెంట్ అయ్యింది అనే న్యూస్ ఫేక్…