మన శంకర వార ప్రసాద్ గారు సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి, ఫాన్స్ ఒకటే గోల, అనిల్ రావిపూడి సినిమా కాబట్టి, కచ్చితంగా హిట్ అవుతుంది అంటున్నారు… అలాగే ఈ సినిమా ని సంక్రాంతి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, అప్పుడే ప్రొమోషన్స్ మొదలు పెట్టేసారు…
ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ ప్రోమో, “మీసాల పిల్ల…” లో చిరు స్వాగ్ ని నయన్ పొగరు ని మ్యాచ్ చేస్తూ సూపర్ అనిపించారు. ఇక ప్రఖ్యాత సింగర్ ఉదిత్ నారాయణ్ ప్రోమో, బుల్లి రాజు ఓవర్ యాక్షన్ ప్రోమో అదిరిపోయాయి… సో, సాంగ్ ఎప్పుడు వస్తుందా అని అందరు వెయిటింగ్…
ఇప్పుడు ఆ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడింది… ముందు ఆ సాంగ్ చూసేయండి…
చూసారా… ఇప్పుడు మాట్లాడుకుందాం:
ఉదిత్ నారాయణ్ ఇంకా శ్వేతా తమ శింగింగ్ తో అదరగొట్టేసాడు… సాంగ్ సూపర్ ఉంది అలానే ఇద్దరు చిరు నయన్ తమ స్టెప్స్ తో మతి పోగొట్టేసారు… చిరు ఐతే సూపర్! ఇక ఈ పాట తో వెళ్ళద్దరు ఈ సినిమా లో మొగుడు పెళ్ళాలు అని అర్ధం అయిపోయింది! సో, ఆ చిపిలి రొమాన్స్ కోసం కూడా గట్టిగా వెయిటింగ్!
ఈ సినిమాలో నయన్ హీరోయిన్ అలానే వెంకటేష్ ఇంకా కాథరిన్ కూడా నటిస్తున్నారు…