ఈరోజు పొద్దున్న లేవగానే మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ట్విన్స్ పుట్టారు అన్న వార్త సందడి చేసింది. ఈ వార్త తెలియగానే రాత్రి నుంచి మెగా అభిమానులు అపోలో హాస్పిటల్ దెగ్గర సంబరాలు చేసుకున్నారు…
ఇక ఇందాకే రామ్ చరణ్ కూడా ఈ శుభవార్త ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజెసారు…

అలాగే మెగా కుటుంబ సభ్యులు సుస్మిత, వరుణ్ తేజ్, లావణ్య, సాయి ధరమ్ తేజ్, జూనియర్ NTR ఇలా అందరు సోషల్ మీడియా ద్వారా చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు…
Lavanya Tripathi
Sai Dharam Tej
Varun Tej Konidela
Junior NTR
Sushmita Konidela
Anil Ravipudi
Geetha Arts
కంగ్రాట్యులేషన్స్ చరణ్ ఉపాసన…