OG … OG … OG … ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా హవా నే కదా… దసరా హాలిడేస్ కావడం తో అసలు సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులైనా ఫుల్ occupancy తో థియేటర్స్ నిండిపోతున్నాయి. జస్ట్ నాలుగు రోజుల్లో 250 కోట్లు కలెక్టు చేసి 500 కోట్లకు చేరువగా వెళ్తుంది…
ఐతే OG లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ ని నిర్మాతలు సోషల్ మీడియా లో షేర్ చేసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఖుష్ చేసారు…
ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఎంత స్టైలిష్ గా గన్ పట్టుకుని నడుస్తున్నాడో… ఇక ఈ సినిమా లో పవన్ తో పాటు, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు.
ఐతే లేటెస్ట్ సమాచారం ప్రకారం OG 2 ఇంకా OG ప్రీక్వెల్ కూడా తీస్తారని అంటున్నారు. చూద్దాం…