తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోబుదవారం బీసీ సంఘం నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతివ్వాలని కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు కలిసారు.అనంతరం పార్టీ కార్యాలయంలో అదీ మీడియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రెస్ మీట్లో నేతల మధ్య ఫొటోల విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృస్ణయ్య ఎంత వారించినా సంఘం నేతలు వినలేదు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గొడవ జరగం విడ్డూరం.
Related Posts
సింగిల్ ఉంటే ఇలా చేస్తారా పూజా?
సాధారణ సమాజంలోనే కాదు… సినిమా ఇండస్ట్రీలో సింగిల్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు పెరిగిపోతున్నారు. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నారు అంటే దానికి తగిన సమాధానాలు ఉండవు. వివాహం తరువాత…
సాధారణ సమాజంలోనే కాదు… సినిమా ఇండస్ట్రీలో సింగిల్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు పెరిగిపోతున్నారు. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నారు అంటే దానికి తగిన సమాధానాలు ఉండవు. వివాహం తరువాత…
మన ఆత్మ ఏ నగరానికి చెందింది…సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జన్మతేదీ అతని వ్యక్తిత్వం, ఆలోచనా విధానం మాత్రమే కాదు, అతని ఆత్మకు ఏ స్థలం అనుకూలమో కూడా తెలియజేస్తుంది. మన జన్మసంఖ్యపై…
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జన్మతేదీ అతని వ్యక్తిత్వం, ఆలోచనా విధానం మాత్రమే కాదు, అతని ఆత్మకు ఏ స్థలం అనుకూలమో కూడా తెలియజేస్తుంది. మన జన్మసంఖ్యపై…