కార్తీక మాసం అంటేనే పెళ్లిళ్ల సీజన్లో కదా… మరి పెళ్లి అంటే మాటల, సంగీత్, మెహేంది, హల్దీ అన్ని చాల ఈవెంట్స్ ఉంటాయి… మరి అన్నిట్లో డాన్స్ compulsory కదా! మరి డాన్స్ ఉంటె పాట కావలి… అలాంటి ఈవెంట్స్ కె పర్ఫెక్ట్ సింక్ అయ్యే సాంగ్, “పెళ్లి షురూ…” రిలీజ్ అయ్యింది ప్రియదర్శి ఆనంది ల ‘ప్రేమంటే’ సినిమా నుంచి…
సినిమా రిలీజ్ డేట్ దెగ్గరపడుతుంది కాబట్టి, టీం అంత ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. అందుకే ఈ పెళ్లిళ్ల సీజన్లో కి పర్ఫెక్ట్ సాంగ్, “పెళ్లి షురూ…” లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. ఇంతకీ పాట రిలీజ్ చేసింది ఎవరో తెలుసా???
మన శ్రీలీలే… పాట సూపర్, లిరిక్స్ సూపర్, డాన్స్ సూపర్… అందుకే వెంటనే ప్లేయలిస్ట్స్ లోకి వెళ్ళిపోయింది. సో, ఈ వెడ్డింగ్ సీజన్లో కి ఇదే హైలైట్ పాట అన్నమాట! మరి శ్రేయ ఘోషాల్ పాట మజాకా…
ప్రేమంటే సినిమా లో ప్రియదర్శి, ఆనంది లీడ్ యాక్టర్స్ కాగా, ఈ సినిమా 21st న రిలీజ్ అవుతుంది…