మెగా ఫామిలీ కి పెద్ద శుభవార్త… నాగ బాబు కొడుకు కోడలు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి చిన్ని కన్నయ్య పుట్టాడు… ఈ విషయాన్ని అటు వరుణ్ తేజ్ లావణ్య ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, మెగాస్టార్ కూడా ఈ సంతోషమైన విషయాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేసాడు… ఈ విషయం తెలియగానే, చిరంజీవి డైరెక్ట్ గా శంకర వరప్రసాద్ సెట్స్ నుంచి హాస్పిటల్ వెళ్లి మరి వరుణ్ లావణ్య లకు శుభాకాంక్షలు తెలిపాడు…
అలాగే వరుణ్ కూడా తన చిన్నారి తన పెద్దనాన్న చేతుల్లో ఉన్న ఫోటో ని షేర్ చేసి, మెగా అభిమానులకు పండగ లాంటి వార్త షేర్ చేసాడు…
“Welcome to the world, little one!
A hearty welcome to the newborn baby boy in the Konidela family.
Heartfelt congratulations to Varun Tej and Lavanya Tripathi on becoming proud parents.
So happy for Nagababu and Padmaja, who are now promoted to proud grandparents.
Wishing the baby boy all the happiness, good health, and blessings in abundance.”
May your love and blessings always surround our child.”
అలాగే ఈ శుభవార్తను తాతయ్య నాగ బాబు కూడా ట్విట్టర్ లో షేర్ చేసాడు…
“My dear little one,You arrived like morning dew,soft, silent, and full of promise. In your eyes, I see the sunrise of our family’s future. Welcome, little lion cub. You’ve roared into my heart with a whisper,and I’m here to walk beside you, paw in hand.”
వరుణ్ తేజ్ లావణ్య లు 2023 లో ఇటలీ లో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే…