Native Async

విశ్వక్ సేన్ ఫంకీ రిలీజ్ డేట్ వచ్చేసింది…

Viswak Sen’s ‘Funky’ Movie Release Date Announced – Set for April 3rd, 2026
Spread the love

టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ కి ఈ మధ్య కాలం లో చాల flops వచ్చాయి… కానీ మళ్ళి ఇప్పుడు తన కామెడీ జోన్ కి బ్యాక్ వచ్చి ‘ఫంకీ’ సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆల్రెడీ మనం టీజర్ చూసాం… ఫుల్ హిలేరియస్ గా ఉంది.

ఇక ఇప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసాడు విశ్వక్ సేన్… ఫంకీ సినిమా నెక్స్ట్ సమ్మర్ 3rd ఏప్రిల్ న థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. ఈ సినిమా లో కాయదు హీరోయిన్ కాగా, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్టర్…

డైరెక్టర్ కూడా బాగా ఫేమస్ కావడం తో ఈ సినిమా పైన అంచనాలు ఇంకా పెరిగిపోయాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit