అరటి పువ్వు తో సబ్జీ…!

Banana Flower Curry Recipe 94-Year-Old Vizianagaram Grandmother’s Traditional Wisdom

ఫైవ్ స్టార్ హోటల్ లో కూరలు అదే సబ్జీ రుచి మరిగిన వాళ్లకు బహుశా కొన్ని కూరలు వాటి రుచి పెద్దగా తెలియకపోవచ్చు. ఇన్స్టింటె వెజిటబుల్స్ కు వాటి తయారీ కి అలవాటు పడ్డ యాండ్రాయిడ్ తరానికి ఆ పాత తరం కూరలంటే అస్సలు నచ్చవు, తెలియదనుకోండి. కానీ 94 ఏళ్ల బామ్మ శకుంతల ఆమెకున్న ఓపిక, పట్టుదల, సహనం ఈ తరానికి రావు, తెలియదు. అరటి చెట్టుకు గెల పూర్తిగా ఇక తీసేయెచ్చు అనుకున్న సమయానికి వచ్చిన పువ్వే అరటి పువ్వు. విజయనగరం లో ఓ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టుకు పూసిందా పువ్వు. ముదిమి వయసు అనేది తెలియకుండానే విజయనగరం లో ఉంటున్న మల్లంపల్లి శకుంతల అరటి పువ్వుతో కూర వండుకుని తినొచ్చుంటున్నారు. ఏంటీ, ఎలా ఆమె మాటలలోనే చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *