ఫైవ్ స్టార్ హోటల్ లో కూరలు అదే సబ్జీ రుచి మరిగిన వాళ్లకు బహుశా కొన్ని కూరలు వాటి రుచి పెద్దగా తెలియకపోవచ్చు. ఇన్స్టింటె వెజిటబుల్స్ కు వాటి తయారీ కి అలవాటు పడ్డ యాండ్రాయిడ్ తరానికి ఆ పాత తరం కూరలంటే అస్సలు నచ్చవు, తెలియదనుకోండి. కానీ 94 ఏళ్ల బామ్మ శకుంతల ఆమెకున్న ఓపిక, పట్టుదల, సహనం ఈ తరానికి రావు, తెలియదు. అరటి చెట్టుకు గెల పూర్తిగా ఇక తీసేయెచ్చు అనుకున్న సమయానికి వచ్చిన పువ్వే అరటి పువ్వు. విజయనగరం లో ఓ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టుకు పూసిందా పువ్వు. ముదిమి వయసు అనేది తెలియకుండానే విజయనగరం లో ఉంటున్న మల్లంపల్లి శకుంతల అరటి పువ్వుతో కూర వండుకుని తినొచ్చుంటున్నారు. ఏంటీ, ఎలా ఆమె మాటలలోనే చూడండి.
Related Posts
I’m souper excited about this food adventure
Good web design has visual weight, is optimized for various devices, and has content that is prioritized for the medium.…
Good web design has visual weight, is optimized for various devices, and has content that is prioritized for the medium.…
ఘుమఘుమలాడే దొన్నె బిర్యానీ…ఇలా చేస్తే ఆ టేస్టే వేరు
ఘుమఘుమలాడే దొన్నె బిర్యానీ అంటే కేవలం ఒక వంటకం కాదు… అది ఒక అనుభవం. బాస్మతీ బియ్యానికి అలవాటు పడిన మనకు, దక్షిణ భారత సంప్రదాయ రుచిని…
ఘుమఘుమలాడే దొన్నె బిర్యానీ అంటే కేవలం ఒక వంటకం కాదు… అది ఒక అనుభవం. బాస్మతీ బియ్యానికి అలవాటు పడిన మనకు, దక్షిణ భారత సంప్రదాయ రుచిని…
చలికాలంలో మసాలా లేకుండా ఆరోగ్యాన్ని కాపాడే కూరలు ఎలా తయారు చేయాలి
చలికాలం వచ్చిందంటే రోగ నిరోధక శక్తిని పెంచే, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం ఎంతో అవసరం. అయితే ఎక్కువ మసాలాలు, నూనె వాడకుండా కూడా రుచికరంగా, ఆరోగ్యకరంగా…
చలికాలం వచ్చిందంటే రోగ నిరోధక శక్తిని పెంచే, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం ఎంతో అవసరం. అయితే ఎక్కువ మసాలాలు, నూనె వాడకుండా కూడా రుచికరంగా, ఆరోగ్యకరంగా…