మన శంకర వర ప్రసాద్ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్…

Man Shankara Vara Prasad Box Office Collection: Megastar Chiranjeevi Crosses ₹375 Crore in 25 Days

మన శంకరుడు అదే మన మెగాస్టార్ మళ్లి కొట్టేసాడు… బాక్స్ ఆఫీస్ ని దున్నేసాడు… ఇది ఎన్నో సార్లు చూసాం… ఎన్నో సినిమాలు చూసాం… కానీ లేటెస్ట్ సంక్రాంతి సినిమా ‘మన శంకర వర ప్రసాద్’ మాత్రం స్పెషల్… అరేయ్ కుర్ర హీరోలు ఈజీ గా 200 300 కోట్ల సినిమాలు చేస్తుంటే, ఎందుకు మన మెగాస్టార్ కి అంత కలెక్షన్స్ రావట్లేదు అనుకున్నాం. కానీ ఈ సినిమా తో అన్ని వచ్చేసాయి…

ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ రెండు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్ దాటేసింది… మొన్నటి వరకు 350 కోట్ల కలెక్షన్ దాటేసింది అని కూడా చెప్పారు… ఇక ఈరోజు లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ లో ఈ సినిమా 25 రోజుల్లో 375 కోట్ల కలెక్షన్ మార్క్ ని కూడా దాటేసింది. సో, సంక్రాంతి తరవాత ఇంకా మంచి మేజర్ సినిమాలు ఏవి లేవు కాబట్టి, ఈ సినిమా ఇంకా 400 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉంది.

ఈ సినిమా లో నయనతార హీరోయిన్ కాగా, వెంకటేష్ చిన్న రోల్ లో కనిపించాడు. అలాగే ఈ సినిమా కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తే, మెగాస్టార్ కూతురు సుష్మిత ఇంకా సాహు నిర్మించారు!

Also Read  Thimmarajupalli TV Pre Release Press-Meet LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *