రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌లను పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10 వేల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Related Posts
పిఠాపురం సంక్రాంతి మహోత్సవంలో జానపద – శాస్త్రీయ కళల వైభవం
జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…
జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…
ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం – జల్ జీవన్ మిషన్, మ్యాజిక్ డ్రెయిన్స్, హనుమాన్ ప్రాజెక్ట్‌పై కీలక చర్చలు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ…
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ…
కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో నా బిడ్డను కోల్పోయాను
•బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి•విశాఖ విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కు మహిళ వినతి•మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన ఉప…
•బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి•విశాఖ విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కు మహిళ వినతి•మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన ఉప…