Live: జనసైనికులు, వీర మహిళలతో పవన్‌ ప్రత్యేక భేటీ

Pawan Kalyan Special Live Meet with Jana Sainiks and Veera Mahilas
Spread the love

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజక వర్గాలకు చెందిన జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దానికి సంబంధించిన లైవ్‌ ప్రసారం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *