Native Async

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విశాఖ విమానాశ్రయంలో నేవీ అధికారుల ఘన స్వాగతం

Deputy CM Pawan Kalyan Receives Grand Welcome by Navy Officials at Visakhapatnam Airport
Spread the love

నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నేవల్ ఆఫీసర్ ఇంచార్జ్ కామోడర్ రజనీష్ శర్మ గారు, కమాండర్ YK కిషోర్ గారు, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పంచకర్ల రమేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా అధికార యంత్రాంగం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit