నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నేవల్ ఆఫీసర్ ఇంచార్జ్ కామోడర్ రజనీష్ శర్మ గారు, కమాండర్ YK కిషోర్ గారు, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పంచకర్ల రమేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా అధికార యంత్రాంగం.
Related Posts
ట్రంప్ కూడా బంగారం పై మనసు పారేసుకున్నాడా???
డోనాల్డ్ ట్రంప్… H1B వీసా ల గొడవ కొంచం సర్దుమణిగింది అనుకునేలోపు, ఇటు బంగారం పై మనసు పారేసుకున్నాడు. ఐతే అసలు కథ ఏంటంటే, అమెరికా లోని…
డోనాల్డ్ ట్రంప్… H1B వీసా ల గొడవ కొంచం సర్దుమణిగింది అనుకునేలోపు, ఇటు బంగారం పై మనసు పారేసుకున్నాడు. ఐతే అసలు కథ ఏంటంటే, అమెరికా లోని…
సెమీ కండక్టర్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఎస్ఆర్కి చెందిన మొహాలీ సెమీకండక్టర్ లాబ్లో డెవలప్…
ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఎస్ఆర్కి చెందిన మొహాలీ సెమీకండక్టర్ లాబ్లో డెవలప్…