Women Peace and Security Index–2025 ప్రకారం మహిళలకు అత్యంత అనుకూలమైన దేశాల్లో ఉత్తర యూరప్ దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. 0.939 స్కోర్‌తో డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకోవడం అక్కడి మహిళల భద్రత, సమానత్వం, ఉద్యోగ అవకాశాల్లో ఉన్న అభివృద్ధిని సూచిస్తుంది. ఐస్లాండ్ రెండో స్థానంలో నిలిచి ఆర్థిక స్వతంత్రత, సమాన హక్కుల చట్టాలతో మహిళలకు బలమైన రక్షణనిస్తుంది. నార్వే, స్వీడన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి మహిళల ప్రాతినిధ్యం, సమాన వేతనాలు, గృహహింసపై కఠిన చర్యల్లో ముందున్నాయి. ఫిన్లాండ్ ఐదో స్థానంలో ఉండి విద్య, ఆరోగ్యం, భద్రతలో మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తోంది. లగ్జంబర్గ్, న్యూజీలాండ్ వంటి దేశాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. అయితే మహిళలను గౌరవించే భారతదేశం 131వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.
Related Posts
బ్రహ్మోత్సవాల్లో దర్భచాప, తాడు ప్రాముఖ్యత ఇదే
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ప్రధాన ఆరంభ కర్మ. ఈ సందర్భంగా గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి, ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ఈ పవిత్ర…
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ప్రధాన ఆరంభ కర్మ. ఈ సందర్భంగా గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి, ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ఈ పవిత్ర…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై దుమారం… బాబుపై వైఎస్ జగన్ ఫైర్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…
శ్రీలంక కి బయలుదేరిన పెద్ది టీం…
మెగా ఫాన్స్ అందరు ప్రస్తుతం డబుల్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు… రామ్ చరణ్ ఉపాసన కి ఇప్పుడు ట్విన్స్ పుట్టబోతున్నారన్న సంతోషమైన వార్త అందరిని ఖుష్ చేసింది. దీపావళి…
మెగా ఫాన్స్ అందరు ప్రస్తుతం డబుల్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు… రామ్ చరణ్ ఉపాసన కి ఇప్పుడు ట్విన్స్ పుట్టబోతున్నారన్న సంతోషమైన వార్త అందరిని ఖుష్ చేసింది. దీపావళి…