Native Async

కార్తీక శనివారం పంచాంగం

Shravana Masa Bahula Paksha Wednesday Panchangam Details
Spread the love

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు

ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష తదియ తిథి ఉ.07.32 వరకూ,చవితి తిథి రా.04.25 వరకూ, మృగశీర్ష నక్షత్రం రా.10.02 వరకూ తదుపరి ఆరుద్ర నక్షత్రం, శివం యోగం సా.06.32 వరకూ తదుపరి సిద్దం యోగం,భద్ర(విష్టీ) కరణం ఉ.07.32 వరకూ, బవ కరణం సా.05.54 వరకూ తదుపరి బాలవ కరణం రా.04.25 వరకూ ఉంటాయి.

సూర్య రాశి: తులా (విశాఖ నక్షత్రం 1 లో)
చంద్ర రాశి: వృషభ రాశిలో ప.11.14 వరకూ తదుపరి మిథునం.
నక్షత్ర వర్జ్యం: ఉ.05.34 నుండి ఉ.07.00 వరకూ మరలా రేపు ఉదయం 05.45 నుండి రేపు ఉదయం 07.13 వరకూ
అమృత కాలం: మ.02.09 నుండి మ.03.35 వరకూ.
సూర్యోదయం: ఉ.06.18
సూర్యాస్తమయం: సా. 05.42
చంద్రోదయం: రా.08.25
చంద్రాస్తమయం: ఉ.09.13
అభిజిత్ ముహూర్తం: ప.11.37 నుండి మ.12.23 వరకూ
దుర్ముహూర్తం: ఉ.06.18 నుండి 07.49 వరకూ.
రాహు కాలం: ఉ.09.09 నుండి ఉ.10.34 వరకూ
గుళిక కాలం: ఉ.06.18 నుండి 07.43 వరకూ.
యమగండం: మ.01.25 నుండి మ.02.51 వరకూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit