శ్రావణ సోమవారం పంచాంగం విశేషాలు

Shravana Somavaram Panchangam Specials Significance and Details
Spread the love

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు

ఈరోజు శ్రావణ మాస బహుళ పక్ష విదియ తిథి ఉదయం 10.33 వరకూ తదుపరి తదియ తిథి, శతభిష నక్షత్రం మ.01.00 వరకూ తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం,అతిగండ యోగం రా.09.34 వరకూ తదుపరి సుకర్మ యోగం, గరజి కరణం ఉ.10.33వరకూ, వణిజ కరణం రా.09.38 వరకూ ఉంటాయి.

  • సూర్య రాశి : కర్కాటక రాశి లో (ఆశ్లేష 3 నక్షత్రం లో)
  • చంద్ర రాశి : కుంభ రాశి లో.
  • నక్షత్ర వర్జ్యం: సా.07.06 నుండీ రా.08.37 వరకూ.
  • అమృత కాలం: ఉ.06.04 నుండి 07.36 వరకూ మరలా రా.04.14 నుండి రా.05.46 వరకూ.
  • సూర్యోదయం: ఉ.05.58
  • సూర్యాస్తమయం: సా.06.44
  • చంద్రోదయం : రా.08.18
  • చంద్రాస్తమయం: ఉ.07.38
  • అభిజిత్ ముహూర్తం: ప.11.56 నుండి మ.12.47 వరకూ
  • దుర్ముహూర్తం: మ.12.47 నుండీ మ.01.38 వరకూ మరలా మ.03.20 నుండి సా.04.11 వరకూ.
  • రాహు కాలం: ఉ.07.34 నుండి ఉ.09.10 వరకూ
  • గుళిక కాలం: మ.01.57 నుండి మ.03.33 వరకూ
  • యమగండం: ఉ.10.45 నుండి మ.12.21 వరకూ.

పంచాంగంలో తెలుగు సంవత్సరాలు, విశ్వవసునామ సంవత్సరం పుట్టుక ఎలా జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *