సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts
SSMB 29 : టైటిల్ రివీల్ ఈవెంట్ కూడా సినిమా రిలీజ్ చేసే రేంజ్ లో!
ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబో అంటే సినిమా ప్రపంచం మొత్తం గుండె దడ పెంచే కాంబినేషన్. ఎన్నో నెలలుగా ప్రపంచం నలుమూలలలో షూటింగ్ జరుగుతున్న…
ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబో అంటే సినిమా ప్రపంచం మొత్తం గుండె దడ పెంచే కాంబినేషన్. ఎన్నో నెలలుగా ప్రపంచం నలుమూలలలో షూటింగ్ జరుగుతున్న…
శాస్త్రవేత్తలకు సవాల్ః నీటితోనే దీపం వెలిగే ఆలయం
భారతదేశం ఒక అద్భుత రహస్యాల నిధి, ఇక్కడ విశ్వాసం మరియు విజ్ఞాన శాస్త్రం మధ్య సరిహద్దు తరచూ అస్పష్టంగా మారుతుంది. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉన్న గడియాఘాట్…
భారతదేశం ఒక అద్భుత రహస్యాల నిధి, ఇక్కడ విశ్వాసం మరియు విజ్ఞాన శాస్త్రం మధ్య సరిహద్దు తరచూ అస్పష్టంగా మారుతుంది. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉన్న గడియాఘాట్…
నేపాల్లో పశుపతినాథ్ ఆలయం భద్రంగానే ఉందా… ఈ వీడియో ఏం చెబుతోంది?
నేపాల్ అంటే గుర్తుకు వచ్చేది హిమాలయాలు, ఎత్తైన కొండలు, ప్రశాంత వాతావరణం, అంతకు మించి పశుపతినాథ్ దేవాలయం. మహాశివుని భక్తులకు పశుపతినాథ్ అలయం అత్యంత పవిత్రమైన ఆలయం.…
నేపాల్ అంటే గుర్తుకు వచ్చేది హిమాలయాలు, ఎత్తైన కొండలు, ప్రశాంత వాతావరణం, అంతకు మించి పశుపతినాథ్ దేవాలయం. మహాశివుని భక్తులకు పశుపతినాథ్ అలయం అత్యంత పవిత్రమైన ఆలయం.…