Poll Poll: దీపావళి సెలవులు ఎక్కడ ఎంజాయ్ చేయబోతున్నారు? Balachander12/10/202512/10/2025 Spread the loveTweet దీపావళి సెలవులు ఎక్కడ ఎంజాయ్ చేయబోతున్నారు?ఈ ఏడాది దీపావళి సోమవారం రావడంతో వరసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలు శనిఆదివారాలు సెలవు దినాలు. సోమవారం కూడా సెలవు కావడంతో మూడు రోజులు సెలవులు కావడంతో లాంగ్ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. లాంగ్ ట్రిప్ వెళ్లాలి అనుకునేవారు తిరుపతి, శ్రీశైలం గోవా లేదా ఊటీ వెళ్లేందుకు ఎక్కువగా ప్లాన్ చేస్తారు. ఇక దీపావళిని ఫ్యామిలీతో ఇంట్లోనే జరుపుకోవాలి అనుకునేవారు ఇంటివద్దనే ఉంటారు. దీపావళి వేడుకలు కాకుండా కుటుంబంతోనే గడపాలి అనుకునేవారు దీపావళిని పక్కన పెట్టి సరదాగా కుటుంబంతో గడుపుతారు. మరి ఈ దీపావళికి మీ డెస్టినేషన్ ఎక్కడో పోల్ద్వారా తెలియజేయండి.తిరుమలశ్రీశైలంఊటిగోవాసొంత ఇంట్లోఎక్కడా లేదు
Poll Poll: ఏపీలో సూపర్ సిక్స్ హిట్టా? ప్లాపా? Balachander10/09/202510/09/2025 Spread the loveTweetSpread the loveTweet
Poll Poll: ఈ నాలుగు చెయిన్స్లో మీకు ఏది నచ్చింది? Balachander21/11/202521/11/2025 Spread the loveTweetSpread the loveTweet
Poll Poll: 2044 వరకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీనే… ఈ మాటలను మీరు అంగీకరిస్తారా? Balachander21/09/202521/09/2025 Spread the loveTweetSpread the loveTweet