ఒత్తిడిని ఈజీగా ఇలా జయించవచ్చు..

చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ మనసును ఒత్తిడిలోకి నెట్టుకుంటున్నారా? ఒక మెసేజ్ పంపేముందు ఎన్నోసార్లు టైప్ చేసి డిలీట్ చేస్తూ, “ఇలా పంపితే ఏమనుకుంటారు?” అనే ఆలోచనలతో…