పాకిస్తాన్‌ తవ్వకాల్లో బయటపడ్డ కుషానుల కాలంనాటి నాణేలు

పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీప ప్రాంతంలో జరిగిన తాజా పురావస్తు తవ్వకాలు చరిత్ర ప్రియులను ఆకర్షిస్తున్నాయి. తక్షశిలకు సమీపంలోని భీర్ దిబ్బ వద్ద కుషానుల కాలానికి చెందిన అరుదైన…