తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలుః బీజేపీ, జనసేన పొత్తులపై భారీ అంచనాలు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో… బీజేపీ–జనసేన పొత్తు…