విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ రేపే రిలీజ్…

మాస్ కా దాస్ మరోసారి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ మూవీ ‘కల్ట్’ టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది.…