అమెరికా బెదిరింపులకు లొంగిపోం…ఏకతాటిపైకి గ్రీన్‌ల్యాండ్‌ పార్టీలు

అమెరికా నుంచి వస్తున్న బెదిరింపులకు గ్రీన్‌ల్యాండ్‌ తలవంచేది లేదని అక్కడి రాజకీయ వర్గాలు స్పష్టం చేశాయి. గ్రీన్‌ల్యాండ్‌ను ఏ విధంగానైనా తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు…