సాయి పల్లవి ‘ఏక్ దిన్’ టీజర్ బాగుంది…

దక్షిణాది ప్రేక్షకులను తన సహజమైన నటనతో మంత్రముగ్ధులను చేసిన natural నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…