Ayodhyaకి పోటెత్తిన భక్తులు… 96 గంటల్లో బాబోయ్‌

Ayodhyaలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపన తరువాత బాలరాముడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరామచంద్రుని సొంత ప్రాంతానికి తరలివస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని…