మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ కి బుక్ మై షో లో రివ్యూస్ ఇవ్వడం కుదరదు…

చాలా కాలంగా సినీ నిర్మాతలను వేధిస్తున్న ఒక పెద్ద సమస్య ఉంది. అదే బుక్‌మైషో (BookMyShow) లో రేటింగ్స్, రివ్యూల దుర్వినియోగం. టికెట్ కొనకుండానే ఎవరికైనా రివ్యూ…