మనం మారాలంటే…శబరి పాత్రే ఆదర్శం

శబరి ఎవరు? శబరి రామాయణంలో ఒక ప్రధానమైన పాత్ర కాదు కానీ, ఆమె పాత్రలోని ఆధ్యాత్మిక బోధ, నిస్వార్థ భక్తి, మానవ సమానత్వం అన్నింటికన్నా గొప్పదైన సందేశం…