సంతానాన్ని ప్రసాదించే రౌలపల్లి అష్టభుజి భవానీ ఆలయం

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తిని పూజించినా, దర్శించినా జన్మధన్యమౌతుంది. అమ్మవారి స్వరూపాల్లో కనకదుర్గ అమ్మవారు కూడా ఒకరు. కనకదుర్గను ఆరాధించినవారిని కష్టాల నుంచి దూరం చేస్తుందని,…