భూతల స్వర్గం వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే… యూరప్ అని చెప్తాం. యూరప్ లోని ఎన్నో దేశాలు చాలా అందంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఐర్లాండ్. ఐర్లాండ్ దేశం అంటే కూలింగ్ దేశం అంటాం. ఈ దేశంలో శాశ్వతంగా నివసించాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు యూరప్ వాసులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాన్ యూరప్ వాసులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఐదేళ్లపాటు ఆ దేశంలో నివసించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి అక్కడ పనిచేస్తున్నట్టుగా ఉండాలి. ప్రభుత్వం అందించే పథకాలపై ఆధారపడకుండా సొంతంగా బతికే అవకాశాలు ఉన్నాయని దరఖాస్తులో ప్రకటించాలి. అంతేకాదు, శాశ్వత నివాస దరఖాస్తు కోసం 52 వేల రూపాయలను చెల్లించాలి. ఇలా చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి లాంగ్ స్టాండింగ్ రెసిడెన్సీ వీసాను మంజూరు చేస్తారు. భారతీయులకు కూడా ఈ అవకాశం కన్పిస్తున్న పేర్కొన్నారు.
Related Posts
తిరుమలకు ఈ దారుల్లో సులభంగా వెళ్లొచ్చు
Spread the loveSpread the loveTweetతిరుమల — శ్రద్ధా, భక్తి, సంప్రదాయాల ఆలయం. ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించాలనే కోరిక ఉంటుందంటే, ఆ విశ్వాసానికి తిరుమల చిహ్నంగా…
Spread the love
Spread the loveTweetతిరుమల — శ్రద్ధా, భక్తి, సంప్రదాయాల ఆలయం. ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించాలనే కోరిక ఉంటుందంటే, ఆ విశ్వాసానికి తిరుమల చిహ్నంగా…
ప్రయాగ్రాజ్లో రాడిసన్ హోటల్ చూశారా ఎలా ఉందో?
Spread the loveSpread the loveTweetప్రయాగరాజ్ అంటే చాలామందికి గుర్తుకొచ్చేది త్రివేణి సంగమం, భక్తి, కుంభమేళా, గంగా ఆరతి — ఈ ఆధ్యాత్మిక వాతావరణమే నగరానికి ప్రతీక. అయితే ఇప్పుడు…
Spread the love
Spread the loveTweetప్రయాగరాజ్ అంటే చాలామందికి గుర్తుకొచ్చేది త్రివేణి సంగమం, భక్తి, కుంభమేళా, గంగా ఆరతి — ఈ ఆధ్యాత్మిక వాతావరణమే నగరానికి ప్రతీక. అయితే ఇప్పుడు…
ఈ దేశాల్లో ఒక్క విమానాశ్రయం కూడా లేదంటే నమ్ముతారా?
Spread the loveSpread the loveTweetఎక్కడైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ది కనిపించాలి అంటే అక్కడ రవాణా సౌకర్యాలు అనేవి తప్పకుండా ఉండాలి. రవాణా లేకుండా ఉండే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ది…
Spread the love
Spread the loveTweetఎక్కడైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ది కనిపించాలి అంటే అక్కడ రవాణా సౌకర్యాలు అనేవి తప్పకుండా ఉండాలి. రవాణా లేకుండా ఉండే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ది…