Spread the love
శ్రీకృష్ణుడి పాటలు ఎన్నిసార్లు విన్నా పదేపదే వినాలనిపించే విధంగా ఉంటాయి. ఆయన భజనలు లీలలను తలపిస్తాయి. లీలా వినోదాన్ని అమృతంలా మనపై జొప్పిస్తాడు శ్రీకృష్ణుడు. ఆయన ఏం చేసినా మహిమలే. ఆ మహిమలు ఏమిటో ఈ పాటలో చెప్పడం జరిగింది. వినండి. విని తరించండి.