ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
ఈరోజు పంచాంగం…శుభ సమయాలు ఇవే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈ రోజు మనకు అత్యంత శుభదాయకమైనా, కొన్ని నిర్దిష్ట కాలాల్లో శుభకార్యాలు నివారించవలసిన రోజు. దీనిని పంచాంగం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఈ రోజు మనకు అత్యంత శుభదాయకమైనా, కొన్ని నిర్దిష్ట కాలాల్లో శుభకార్యాలు నివారించవలసిన రోజు. దీనిని పంచాంగం…
Poll: తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా?
తెలంగాణలో జనసేన తొలి అడుగు మున్సిపల్తోనే ప్రారంభమౌతుందా? Post Views: 76
తెలంగాణలో జనసేన తొలి అడుగు మున్సిపల్తోనే ప్రారంభమౌతుందా? Post Views: 76
తిరుమల SSD టోకెన్ల జారీ వివరాలు – సెప్టెంబర్ 2, 2025
సెప్టెంబర్ 2, 2025 తేదీకి తిరుమలలో SSD (సర్వదర్శన్ దివ్యదర్శన్) టోకెన్ల జారీకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రన్నింగ్ స్లాట్: 14వ స్లాట్ ప్రస్తుతం…
సెప్టెంబర్ 2, 2025 తేదీకి తిరుమలలో SSD (సర్వదర్శన్ దివ్యదర్శన్) టోకెన్ల జారీకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రన్నింగ్ స్లాట్: 14వ స్లాట్ ప్రస్తుతం…