ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
Big Moments From Pawan Kalyan’s OG Concert Meet
Post Views: 85
Post Views: 85
పోలా అదిరిపోలా లా ఉంది మన పవన్ కళ్యాణ్ OG ట్రైలర్…
ఇది కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే… అరే రాజకీయాల్లో బిజీ అయ్యారు… డిప్యూటీ CM అయ్యారు అనుకున్నాం. హరి హర వీర మల్లు…
ఇది కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే… అరే రాజకీయాల్లో బిజీ అయ్యారు… డిప్యూటీ CM అయ్యారు అనుకున్నాం. హరి హర వీర మల్లు…
నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో..
Post Views: 80
Post Views: 80