అయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా, భక్తులతో సంబంధంలేని కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రామాలయం చుట్టూ ఉపాలయాలను కూడా పూర్తిచేశారు. ఇక అయోధ్య శ్రీరామ చంద్రుడిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం నిర్మాణం జరిపారు.
Related Posts
కేరళలో భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు…
కర్ణాటక నుండి కేరళకు అక్రమంగా తరలిస్తుండగా ₹3.15 కోట్ల భారీ మొత్తంలో నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు . నిఘా వర్గాల సమాచారంలో భాగంగా, సరిహద్దు…
కర్ణాటక నుండి కేరళకు అక్రమంగా తరలిస్తుండగా ₹3.15 కోట్ల భారీ మొత్తంలో నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు . నిఘా వర్గాల సమాచారంలో భాగంగా, సరిహద్దు…
అల్లు వారి ఇంట కన్నుల పండుగగా దీపావళి…
Post Views: 42
Post Views: 42
ANR కళాశాలకు రెండు కోట్ల విరాళం ఇచ్చిన నాగార్జున
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కళాశాలకు రూ. 2 కోట్ల విరాళం అందించారు. కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా…
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కళాశాలకు రూ. 2 కోట్ల విరాళం అందించారు. కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా…