రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం ఆర్డర్ చేస్తే…భోజనమే వస్తుంది…మనం ఏది ఆర్డర్ చేస్తే దానిని సర్వర్లు తెచ్చి ఇస్తారు. అయితే, కొన్ని చోట్ల కస్టమర్లను ఆకట్టుకునేందుకు కాంప్లిమెంట్ పేరుతో సూప్ లేదా ఏదైనా స్పెషల్ డిష్‌ను ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలాంటి కాంప్లిమెంటరీ ఇస్తే… అక్కడికే కష్టమర్లు వస్తుంటారు. కానీ, చైనాలోని ఓ రెస్టారెంట్లో భోజనంతో పాటు సరికొత్తగా, ఎవరూ ఊహించని కాంప్లిమెంటరీ ఇస్తారు. అయితే, ఇది తినేది ఏమాత్రం కాదు. చూసి ఆనందించేది మాత్రమే. మనసారా ఆనందిస్తే చాలు…తీసుకునే ఆహారాన్ని మరింతగా తీసుకోవచ్చని రెస్టారెంట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా కాంప్లిమెంటరీ అంటారా…అక్కడికే వస్తున్నా. భోజనం సప్లై చేసిన వెంటనే వారి టేబుల్ వద్దకు డ్యాన్సింగ్ గర్ల్స్ వస్తారు. భోజనం చేసే ముందు కస్టమర్లను ఆనందింపజేసేందుకు కాసేపు వారి వద్ద డ్యాన్స్ చేస్తారు. వారి డ్యాన్స్ ఫిదా అయిన కస్టమర్లు హ్యాపీగా భోజనం చేస్తారు.
Related Posts
ఆరంభం అదిరింది థలపతి విజయ్
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు థలపతి విజయ్ తన రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం (TVK)” తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని…
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు థలపతి విజయ్ తన రాజకీయ పార్టీ “తమిళగ వెట్రి కళగం (TVK)” తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీ నాయకులు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయ రంగంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యింది. 11, 14,…
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయ రంగంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యింది. 11, 14,…
ఆలూ తింటే బరువు పెరుగుతారా… వైద్యశాస్త్రం ఏం చెబుతోంది
బంగాళాదుంప అంటే చాలా మందికి ఇష్టమైన కూరగాయ. అయితే బరువు పెరుగుతామనే భయంతో, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు ఎక్కువగా ఆలూను ఆహార జాబితా నుంచి తొలగించేస్తుంటారు. “ఆలూ…
బంగాళాదుంప అంటే చాలా మందికి ఇష్టమైన కూరగాయ. అయితే బరువు పెరుగుతామనే భయంతో, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు ఎక్కువగా ఆలూను ఆహార జాబితా నుంచి తొలగించేస్తుంటారు. “ఆలూ…