హనుమంతుని భక్తులంతా భక్తిపారవశ్యంతో పాడుకునే భక్తి గీతం హనుమాన్ చాలీసా. తులసీదాస్ రచించిన ఈ గీతం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయనపై మనకున్న భక్తిని పెంచుకోవడానికి, భయం నుంచి ఉపశమనం పొందడానికి, ఆయన నుంచి స్పూర్తి పొందడానికి ఉపయోగపడుతుంది. బాల్యం నుంచే పిల్లలకు హనుమాన్ చాలీసా నేర్పించాలి. అయితే, హనుమాన్ చాలీసా చదవడం రాకున్నా…యూట్యూబ్‌లో చాలీసా మనకు దొరుకుతుంది. శ్రావ్యంగా పాటరూపంలో పాడుకునేందుకు వీలుగా రూపొందించి రిలీజ్ చేశారు. హనుమాన్ చాలీసాపై ఎన్నో వీడియోలు మనకు డిజిటల్ ప్లాట్ఫామ్లో కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా 5 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఇన్ని వ్యూస్ సాధించిన మొదటి ఇండియన్ వీడియో హనుమాన్ చాలీసా కావడం విశేషం. దీన్ని బట్టి హనుమంతుడిపై ఎంతమందికి భక్తి ఉన్నదో అర్థమౌతున్నది.
Related Posts
హెచ్1బి వీసా ఫీజు పెంపుపై మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారతదేశాభివృద్ధికి ట్రంప్ పరోక్షంగా సహకరిస్తున్నారా అంటే ప్రస్తుత విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఒకరిపై ఆధారపడటం ఎప్పుడైతే నిలిపివేస్తామో అప్పటి నుంచే మన అభివృద్ధి ప్రారంభం అవుతుంది. కొత్త…
భారతదేశాభివృద్ధికి ట్రంప్ పరోక్షంగా సహకరిస్తున్నారా అంటే ప్రస్తుత విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఒకరిపై ఆధారపడటం ఎప్పుడైతే నిలిపివేస్తామో అప్పటి నుంచే మన అభివృద్ధి ప్రారంభం అవుతుంది. కొత్త…
ఈసారి మనకి ఆస్కార్ వస్తుందా???
ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాదు… మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా హోంబాలే ఫిల్మ్స్ నిలుస్తోంది. భారతీయ సినిమాకే గర్వకారణంగా నిలిచే కొన్ని…
ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాదు… మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా హోంబాలే ఫిల్మ్స్ నిలుస్తోంది. భారతీయ సినిమాకే గర్వకారణంగా నిలిచే కొన్ని…
రెండో వన్డేలోనూ ఓటమి…సీరిస్ ఆసిస్ కైవసం
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత్ ఓటమిపాలైంది. మూడు వన్డే సీరిస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకున్నది. మొదటి వన్డేలో ఘోరంగా ఓటమిపాలైన ఇండియా…
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత్ ఓటమిపాలైంది. మూడు వన్డే సీరిస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకున్నది. మొదటి వన్డేలో ఘోరంగా ఓటమిపాలైన ఇండియా…