ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఉద్యోగం చేసేవాడిని చేతకానివాడిలా చూస్తున్నది ప్రపంచం. ఉద్యోగం అంటే పాలెగాడు అని అర్దం. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే అంతపెద్ద పనోడు అన్నమాట. అందుకే ఇప్పుడు అంతా సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ, ఈ వ్యాపార ప్రపంచంలో పోటీ ఎక్కువ. ఎవరైతే కొత్తగా ఆలోచించి వినూత్నంగా వ్యాపారం చేస్తారో వారికి ఎప్పటికైనా మంచి లాభాలుంటాయి. నిలబడతారు. విజయం సాధిస్తారు. పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. కొత్త వ్యాపారాలు ఏమీ ఉండవు. అందరూ చేస్తున్నవే. కానీ, అందులోనూ బుర్ర ఉపయోగించి కాస్త కొత్తగా ఆలోచిస్తే చాలు. కష్టమర్లను ఆకర్షించవచ్చు. విజయం సొంతం చేసుకోవచ్చు. ఇదుగో ఇక్కడ ఓ సెలూన్ షాఫువాళ్లు కొత్తగా ఆలోచించి మంగలివాళ్లుగా పురుషులు కాకుండా మహిళలను ఉంచారు. ఎక్కడైనా సరే మహిళలు నిలబడితే చాలు వ్యాపారం ఆటోమాటిక్‌గా వృద్ధి చెందుతుంది. పైగా ఈ షాపులో పనిచేస్తున్న మహిళలు చాలీచాలని దుస్తులు ధరించి తమ అందాలతో ఎట్రాక్ట్ చేస్తుండటం విశేషం. ఈ ఎట్రాక్షన్ ఎంతో మందిని కాంటాక్ట్ చేసింది. వీడియో చివర్లో ఎంత మంది షాపులోకి వెళ్లేందుకు ఎలా పోటీ పడుతున్నారో చూశారు కదా. అదన్నమాట వ్యాపార రహస్యం. అందుకే ఎక్కడైనా సరే… ఏ చిన్న వ్యాపారమైన సరే మహిళలను పెట్టుకొని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈరోజుల్లో మహిళలే వారి వ్యాపార రహస్యంగా మారిపోతున్నది. ఏమంటారు. నిజమే కదా. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టైతే అందులో తప్పనిసరిగా ఆడవాళ్లను పెట్టుకోండి. మీ వ్యాపారం ఏ విధంగా మారిపోతుందో ఊహించలేరు.
Related Posts

Curry Leaves గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
కూరల్లో కరివేపాకులా ఎందుకు తీసేస్తావని అంటుంటారు. అంటే కూరల్లో వేసే కరివేపాకు అంటే చాలా మంది చులకన భావం ఉంటుంది. కానీ, ఆ కరివేపాకు ఆరోగ్యపరంగా ఎన్ని…
కూరల్లో కరివేపాకులా ఎందుకు తీసేస్తావని అంటుంటారు. అంటే కూరల్లో వేసే కరివేపాకు అంటే చాలా మంది చులకన భావం ఉంటుంది. కానీ, ఆ కరివేపాకు ఆరోగ్యపరంగా ఎన్ని…

ప్రపంచంలో మొదటి సినీ దర్శకుడు ఎవరో తెలుసా?
🎬 ప్రపంచంలో మొదటి సినీ దర్శకుడు ఎవరు? మనకు తెలిసిన విధంగా సినిమా అంటే కేవలం వినోదం కాదు… అది ఒక కళ, విజ్ఞానం, విజ్ఞాన సాంకేతికత,…
🎬 ప్రపంచంలో మొదటి సినీ దర్శకుడు ఎవరు? మనకు తెలిసిన విధంగా సినిమా అంటే కేవలం వినోదం కాదు… అది ఒక కళ, విజ్ఞానం, విజ్ఞాన సాంకేతికత,…

భారతదేశంలో పాకిస్తాన్ గ్రామం
భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఏ స్థాయిలో పరిణామాలు చోటు చేసుకున్నాయో చెప్పక్కర్లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రధాని…
భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఏ స్థాయిలో పరిణామాలు చోటు చేసుకున్నాయో చెప్పక్కర్లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రధాని…